అమ్మ గురించి తెలుసా ?
ఈ సృష్టి లో కనిపించే దైవం ఒక్కటే అదే అమ్మ.
అసలు మనం
ఎక్కడి నుంచి వచ్చామో ఒక గంట సేపు ఆలోచిస్తే చాలు,
అమ్మ గొప్పతనం
అర్ధమవుతుంది.
మనకి జన్మ నిచ్చిన అమ్మని
కలలో కూడా మర్చిపోవద్దు.
అసలు మనిషి పుట్టడమే ఒక
పెద్ద అద్బుతం అలాంటిది
ఒక అమ్మ మనకి వంద ఏళ్ల
జీవిత కాలాన్ని ఇస్తుంది.
అమ్మ తో కలిసి ఉండడానికి
కూడా సమయం ఉండదా,
కనుక అమ్మని కష్ట
పెట్టకుండా ,
అమ్మకి సహాయ పడుతూ,
సంతోషంగా ఉంచడమే నువ్వు చేసే
పని.
ఇక్కనైన మేలుకో అమ్మ గురుంచి ఆలోచించు
అమ్మని బాధపెట్టకు
అమ్మని సంతోషపెట్టు
అమ్మను మించి దైవం లేదు..
No comments:
Post a Comment