అమ్మ ప్రేమ పాలకంటే స్వచ్చమైంది.ఎవరో ఒకరు ఏదో ఒక సందర్భంలో మనల్ని బాధపెట్టేవాళ్ళు చాలా మంది ఉంటారు.
కాని మనం కోపంతో ఎప్పుడైనా కసురుకున్నా - మనల్ని ఏ మాత్రం బాధపెట్టని, అసలు ఆ ఆలోచనే రానివ్వని ఒకేఒక వ్యక్తి అమ్మ.
మనం ఎదుటి వ్యక్తిలో లోపాల్ని వెతుకుతాం - కాని మనలో ఎన్ని లోపాలున్నా మనల్ని ప్రేమించేది అమ్మ ఒక్కటే.
అందుకే అమ్మంటే నాకు మాత్రమే కాదు అందరికీ ప్రాణం
Friday, 16 December 2016
Amma : అమ్మ మాట సాహిత్యం అమ్మ లాలి సంగీతమ్.
"అమ్మ
మాట ఎంతో ఆనందంమా అమ్మ మనసు మంచి గంధము.అమ్మ
ముద్దు చల్లన, అమ్మ సుద్దు
తెల్లనఅమ్మ
ముద్దు సుద్దులే ఆది గురువులు, అమ్మ
మాట సాహిత్యం అమ్మ లాలి సంగీతమ్.
"
No comments:
Post a Comment