Wednesday, 14 December 2016

Amma : అమ్మంటే నాకు మాత్రమే కాదు అందరికీ ప్రాణం

ప్రతి ప్రాణి మొదటి ప్రేమను ఆస్వాదించేది తల్లి వల్లే. మనం పుడుతూ అమ్మని ఏడిపిస్తాం - కాని మనం పుట్టాకమనల్ని చూసి ఆనందపడే మొదటి వ్యక్తి అమ్మ.
మనం గొప్ప పని చేసాం అని తెలిస్తే "నా కొడుకు గొప్ప పని చేసాడు" అని మొదట సంతోష పడేది అమ్మ.
మనం తప్పు చేసాం అని తెలిస్తే "నా కొడుకు తప్పు చేయడు" అని ఒక గట్టి నమ్మకంతో ఉండేదీ అమ్మే.
మనం పెడదోవ పట్టకుండా సక్రమమైన మార్గంలో నడవాలని ప్రతిక్షణం ఆవేదన పడుతుంది అమ్మ.
మనం తనను బాధపెట్టినా, మనం మాత్రం బాగుండాలనే కోరుకుంటుంది అమ్మ.
మనం గెలిచినప్పుడు అందరూ మనకి దగ్గరవ్వాలని చూస్తారు,
మనం గొప్ప పని చేసాం అని తెలిస్తే "నా కొడుకు గొప్ప పని చేసాడు" అని మొదట సంతోష పడేది అమ్మ. మనం తప్పు చేసాం అని తెలిస్తే "నా కొడుకు తప్పు చేయడు" అని ఒక గట్టి నమ్మకంతో ఉండేదీ అమ్మే. మనం పెడదోవ పట్టకుండా సక్రమమైన మార్గంలో నడవాలని ప్రతిక్షణం ఆవేదన పడుతుంది అమ్మ. మనం తనను బాధపెట్టినా, మనం మాత్రం బాగుండాలనే కోరుకుంటుంది అమ్మ. మనం గెలిచినప్పుడు అందరూ మనకి దగ్గరవ్వాలని చూస్తారు, కాని మనం ఓటమిలో ఉన్నప్పుడు తనుబాధపడుతూ మనల్ని ఓదార్చేది, మనకి ధైర్యం చెప్పేదీ మాత్రం అమ్మే.
అం
దుకే అమ్మ ప్రేమ పాలకంటే స్వచ్చమైంది అందుకే అమ్మ ప్రేమ పాలకంటే స్వచ్చమైంది. ఎవరో ఒకరు ఏదో ఒక సందర్భంలో మనల్ని బాధపెట్టేవాళ్ళు చాలా మంది ఉంటారు.
కాని మనం కోపంతో ఎప్పుడైనా కసురుకున్నా - మనల్ని ఏ మాత్రం బాధపెట్టని, అసలు ఆ ఆలోచనే రానివ్వని
కాని మనం కోపంతో ఎప్పుడైనా కసురుకున్నా - మనల్ని ఏ మాత్రం బాధపెట్టని, అసలు ఆ ఆలోచనే రానివ్వని ఒకేఒక వ్యక్తి అమ్మ.
మనం ఎదుటి వ్యక్తిలో లోపాల్ని వెతుకుతాం - కాని
మనం ఎదుటి వ్యక్తిలో లోపాల్ని వెతుకుతాం - కాని మనలో ఎన్ని లోపాలున్నా మనల్ని ప్రేమించేది అమ్మ ఒక్కటే. అందుకే అమ్మంటే నాకు మాత్రమే కాదు అందరికీ ప్రాణం



No comments:

Post a Comment