Thursday, 15 December 2016

Amma : పదాలు రెండు, పెదాలు రెండు

పదాలు రెండు

పెదాలు రెండు

ప్రేమ రెండు అక్షరాలు...

అమ్మ ప్రేమ తెలిపే మనసు గొప్పది

అమ్మ అని పిలిచే పెదాలు గొప్పవి

అమ్మ ప్రేమను పంచే ప్రతి తల్లి ఇంకా గొప్పది..



No comments:

Post a Comment