అమ్మ ప్రేమ పాలకంటే స్వచ్చమైంది.ఎవరో ఒకరు ఏదో ఒక సందర్భంలో మనల్ని బాధపెట్టేవాళ్ళు చాలా మంది ఉంటారు.
కాని మనం కోపంతో ఎప్పుడైనా కసురుకున్నా - మనల్ని ఏ మాత్రం బాధపెట్టని, అసలు ఆ ఆలోచనే రానివ్వని ఒకేఒక వ్యక్తి అమ్మ.
మనం ఎదుటి వ్యక్తిలో లోపాల్ని వెతుకుతాం - కాని మనలో ఎన్ని లోపాలున్నా మనల్ని ప్రేమించేది అమ్మ ఒక్కటే.
అందుకే అమ్మంటే నాకు మాత్రమే కాదు అందరికీ ప్రాణం
Friday, 16 December 2016
Amma : పదాలు తెలియని పెదవులకు అమృతవాక్యం మా అమ్మ....
అమృతం లాంటి ప్రేమను పంచేది అమ్మ.. నాకు మాటలు నేర్పమంటే
తను కూడా నాలానే మాట్లాడుతుంది.. నా రేపటి భవిష్యత్తు కోసం
నిత్యం శ్రమించే శ్రామికురాలు పదాలు తెలియని పెదవులకు
No comments:
Post a Comment